కదక్‌నాథ్‌కు టీకాలు వేయడం

16 Jul 2021 12:09 PM By Aqgromalin Team

 

కడక్నాథ్ లేదా కాళిమసి అనేది మధ్యప్రదేశ్ నుండి ఉద్బవించిన ఒక బూడిద-నలుపు స్వదేశీ కోడి జాతి. ప్లమ్ కలిగి ఉన్నఈ నలుపు రంగు కోడి తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు, వ్యాధిలకి అధిక నిరోధకతను కలిగి ఉంటుంది మరియు తక్కువ నిర్వహణ అవసరం అవుతుంది. ఒక రోజు వయసున్న కోడి సగటు 50 గ్రాముల బరువు ఉంటుంది మరియు దీనిని సుమారు 5-6 నెలలు 920 గ్రా -1.5 కిలోల బరువు వరకు పెంచుతారు. 


History of Kadaknath Chicken 1

   

నగరంలోని అన్ని బ్రాయిలర్ చికెన్ అవుట్లెట్లలో విరివిగా ఉండే తెల్ల పక్షులకు విరుద్ధంగా, ఈ జాతి మాంసంలో అధిక ప్రోటీన్ కంటెంట్ (సుమారు 25%) మరియు ఇతర చికెన్ జాతులలో కొవ్వు శాతం 13-25% ఉండగా ఇందులో తక్కువ కొవ్వు శాతం అంటే 0.73–1.03% వరకు ఉంటుంది. ఇంకా, కడక్నాథ్ చికెన్‌లో తక్కువ కొలెస్ట్రాల్ అంటే 184.75 మి.గ్రా/100 మి.గ్రా ఉంటుంది మరియు 18 అమైనో ఆమ్లాలు, విటమిన్ బి 1, బి 2, బి 6, బి 12, సి, ఇ, నియాసిన్, కాల్షియం, ఫాస్పరస్ మరియు ఐరన్ అధికంగా ఉన్నాయి.

   

కడక్నాథ్ మాంసం గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారికి మంచిది, ఎందుకంటే ఇది గుండెకు రక్త సరఫరాను పెంచుతుంది, ఇందులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతకు చికిత్సగా  ఉపయోపడుతుంది మరియు ఇది ఋతు చక్రంను నియంత్రిస్తుందని నమ్ముతారు. ఇవి గుడ్లు పెట్టడానికి 180 రోజులు పడుతుంది మరియు సంవత్సరానికి వాటి గుడ్డు ఉత్పత్తి 105 ఉంటుంది. కడక్నాథ్ గుడ్లు ఉబ్బసం మరియు నెఫ్రైటిస్ ను తగ్గించడానికి సహాయపడతాయి.                                        


History of Kadaknath Chicken

   

వాటి కోసం ఉపయోగించే స్థలంలో అవి మేసే మరిగే పెరిగే సమయంలో, కోడిపిల్లల ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఈ క్రింది టీకా షెడ్యూల్ ను పాటించాలి. మొదటిరోజు, కోడిపిల్లలకు మారెక్స్డిసీజ్వ్యాక్సిన్తో టీకాలు వేస్తారు మరియు వాటిని హేచరీవద్దచర్మంకిందఇచ్చేఇంజెక్షన్ కూడా చేయిస్తారు. ఆపై 7 వ రోజు, రాణిఖెట్డిసీజ్ఎఫ్రకం/లాసోటా మరియు 0.2 ఎంఎల్కంటిడ్రాప్స్లేదాముక్కులోడ్రాప్స్ లోపలి వేస్తారు. సుమారు 14 నుండి 16 రోజులసమయంలో, కోడిపిల్లలకు సంక్రమితబర్సల్డిసీజ్ (లైవ్) ఐబిడి (చంపబడిన) తో టీకాలు వేస్తారు మరియు అదేరోజున, కంటిడ్రాప్స్ 0.2 ఎంఎల్ఎస్/సి కూడా ఇవ్వబడుతుంది.


History of Kadaknath Chicken 2

   

దీనిని అనుసరించి, రాణిఖెట్వ్యాధి - లాసోటారకం మరియు కంటిడ్రాప్21 నుండి 30 రోజుల మధ్య కోడిపిల్లలకు ఇవ్వబడుతుంది. మళ్ళీ సంక్రమికబర్సల్డిసీజ్ (లైవ్) ఐబిడి (చంపబడిన)35 నుండి 45 రోజుల వరకు కోడిపిల్లలలో కంటిడ్రాప్ తో పాటు ఇవ్వబద్దుతుంది. 56 నుండి 70 రోజుల మధ్య, రాణిఖెట్డిసీజ్ "కె" (మీసోజెనిక్) వ్యాక్సిన్ మరియు చర్మంకిందఇచ్చేఇంజెక్షన్ ఇంజెక్ట్ చేస్తారు. ఫౌల్పాక్స్వ్యాక్సిన్వెబ్వెబ్పంక్చర్ లేదా కండరములు కింద 84 నుండి 91 రోజులలో ఇవ్వబడుతుంది. మరియు 126 నుండి 133 రోజుల చివరిలో, రాణిఖెట్వ్యాధి "కె" (మీసోజెనిక్) వ్యాక్సిన్ యొక్క రెండవ మోతాదు చర్మంకిందఇచ్చేఇంజెక్షన్తో పాటు ఇవ్వబడుతుంది.

--*--


Aqgromalin provides quality chicks from certified and hygienic hatcheries. You can order from our website (aqai.in) or from the AQAI app - 
Get it on Google Play
Get it on App Store
Added to cart
- There was an error adding to cart. Please try again.
Quantity updated
- An error occurred. Please try again later.
Deleted from cart
- Can't delete this product from the cart at the moment. Please try again later.